¡Sorpréndeme!

AP లో ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన Pawan Kalyan పొత్తు పై కూడా క్లారిటీ | Telugu OneIndia

2023-06-13 3,191 Dailymotion

Jana Sena Party Chief Pawan Kalyan predicts that the early elections for Andhra Pradesh assembly along with Telangana | ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టనుంది. అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలు మళ్లీ చెలరేగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశం మరోసారి తెరమీదికి వచ్చింది

#PawanKalyanVarahiYatra #PawanKalyan #VarahiYatra #APCabinet #DharmaYagam #apearlyelections #TDP #BJP #AmitShah #APelections2024 #janasena #ysrcp #Chandrababunaidu #ConractEmployees #apcmjagan #apelections2024
~PR.40~